మహా భారతం ఆది పర్వము తృతీయాశ్వాసము తరువాత ఆ కధకుడు (ఉగ్ర శ్రవసుడు) శౌన కాది మహామునులను చూచి ఇలా చెప్ప సాగాడు. సర్ప యాగ ము అలా అర్ధాంతరంగా ముగిసి పోయింది. జన మే జయుడు యాగానికి విచ్చేసిన ఋత్విక్కుల కు, బ్రాహ్మణులకు దక్షిణలు , సంభావనలు ఇచ్చి సత్కరించాడు. ఆ యాగాని కి వచ్చిన వ్యాస మహామునిని, వైశంపాయనాది ఆయన శిష్యులను, భక్తితో పూజించాడు. ఒక రోజు, జన మేజయుడు, వ్యాస భ గ వా… Continue reading Adiparvam-part3
Month: February 2022
Adiparvam-part2
మహాభారతం ఆది పర్వము ద్వితీయాశ్వాసము ఆ కధ కుడు (ఉగ్ర శ్రవసుడు) శౌన కాది మహా మునులను చూచి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండే వాడు. ఆయన కు ఇద్దరు భార్యలు. వినత, కద్రు వ. పుత్ర సంతాన ము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి ” మీకు ఎలాంటి సంతానం కావాలి ” అని అడిగాడు. కదు వ తన కు “ప కాశ వంతులైన, పొడవెన… Continue reading Adiparvam-part2
Adiparvam-part1
Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 Adiparvam-part1 శ్రీమదాంధ్ర మహా భారతము (తేట తెలుగు వచనం లో) సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాసమహర్షి. తెలుగు మూలం శ్రీ నన్నయ భట్టారకుడు, శ్రీ ఎట్టా ప్రగడ, శ్రీ తిక్కన సోమయాజి. (కవిత్రయం ). తేట తెలుగువచనం లో మీ కందిస్తున్నది కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. (రిటైర్డు హైకోర్టు రిజిష్టార్) 2–31, సత్యనారాయణపురం, చైతన్యపురి కాలనీ,… Continue reading Adiparvam-part1