Adiparvam-part1

సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి రమకు జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది

జనమేజయ మహారాజా! నీ తమ్ములు మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి 

అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.ని పలికి సరమ నే కుక్క వెళ్లి పోయింది

తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము 

పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు

ఆ క్రమంలో శ్రుత శ్రవసుడు నే మునిని కలుసుకున్నాడు. తనికి నమస్కరించి ఇలా అన్నాడు. తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి.ని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని 

ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు

పైలుడి శిష్యుని పేరు దంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘి, ప్రాప్తి, ప్రాకామ్యం , మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి 

భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పే) భక్షించాడు. దివ్య పురుషుని అనుగ్రహం 

పొందాడు

తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. మహారాజా! నేను నా గురుత్ని జ్ఞ మేరకు నీ ద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.అని అడిగాడు. మహాత్మా! కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. మెను డిగి తీసుకోండి.అని అన్నాడు

ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి రాజా! మహారాణి నాకు కనిపించలేదు. మీరే కుండలములు తెప్పించి వ్వండి.అని అడిగాడు. మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది

తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు

వెంటనే తూర్పు తిరిగి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని, చమనం చేసాడు. వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్లాడు. ఆమె ఉదంకునికి కనపడింది. ఆమెను కుండలములు అడిగాడు ఉదంకుడు. మె కుండలములు ఉదంకు నికి ఇచ్చింది. ఇలా చెప్పింది. కుమారా! క్షకుడు కుండలములు 

పహరించవలెనని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయల మారి. కాబట్టి నీవు కుండలములు తక్షకుని కంటపడకుండా ద్రంగా తీసుకొని పో.అని చెప్పింది. అలాగే అని కుండలములు తీసుకొని ఉదంకుడు పౌష్యుని వద్దకు వెళ్లాడు

పౌష్యుడు ఉదంకుని భోజనము చేసి వెళ్ల మన్నాడు. రే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనము చేస్తూ ఉంటే భోజనములో ఒక వెంట్రుక చ్చింది. ఉదంకుడు పౌష్యుని చూచి నీవు నాకు అపవిత్రమైన భోజనము పెట్టావు కాబట్టి గుడ్డివాడివై పో!అని శాపం పెట్టాడు

నేను చేసిన చిన్న తప్పుకు ఇంపెద్ద శాపం చ్చావు కాబట్టి నీకు సంతానము కలగకుండు గాక!అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు

తన తప్పు తెలుసుకున్నాడు పౌష్యుడు. అయ్యా! నాకు సంతానం కావాలి. దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి.అని పౌష్యుని 

ప్రాధేయపడ్డాడు దంకుడు

ఉదంకా! మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కాని మాట కర్కశము. కాని మా క్షత్రియులకు మనసు కర్కశము కాని మాట సౌమ్యము

బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరింప గలరు కాని క్షత్రియులకు అది సాధ్యము కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము.అని అన్నాడు

లాగే అన్నాడు ఉదంకుడు. నా శాపము(అంధత్వము) కొద్దికాలము మాత్రమే ఉంటుంది. రువాత శామవిమోచనమవుతుంది.అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురు పత్ని వద్దకు వెళుతున్నాడు. దారిలో ఒక జలాశయము నపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశములో పెట్టి తాను జలాశయములో దిగి అనుష్ఠానము చేసుకుంటున్నాడు. ఇంతలో తక్షకుడు ఒంటి మీద బట్టలు లేకుండా గ్నంగా అక్కడకు వచ్చి కుండలములు తీసుకొని పారిపోయాడు. దంకుడు ఇది చూచి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు

ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ఉన్న నాగ రాజులను పేరు పేరునా స్తుతించాడు. తన వేయి పడగల మీద భూభూరమును మోస్తూ శ్రీ మన్నారాయణుడికి శయ్యగా వెలుగొందే అనంతా! నీకు నమస్కారము. సమస్త నాగ లోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ, మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుచున్న వాసుకీ! నన్ను అనుగ్రహించు. దేవతల 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *