Adiparvam-part2

 

మహాభారతం 

ఆది పర్వము ద్వితీయాశ్వాసము 

కధ కుడు (ఉగ్ర శ్రవసుడు) శౌన కాది మహా మునులను చూచి ఇలా చెప్పసాగాడు

కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండే వాడు. యన కు ఇద్దరు భార్యలు. వినత, కద్రు . పుత్ర సంతాన ము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి 

మీకు ఎలాంటి సంతానం కావాలి అని డిగాడు

కదు తన కు కాశ వంతులైన, పొడవెన దేహము గల వెయ్యి మంది కు మారులు కావాలిఅని అడిగింది

వినత కొంచెం ఆలోచించి కు కదు కు మారుల కంటే బలవంతులైన ద్దరు సుపుత్రులు కావాలిని కోరింది.

కశ్యపుడు పుత్ర కామేష్టి యాగం చేసాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండములు (eggs), వినత కు రెండు అండ ములు కలిగాయి. వారు ఇద్దరు అంములను జాగత్తగా కాపాడుతున్నారు..

కొంత కాలానికి కదు వకు కలిగిన అండ ములు పగిలి , అందులోనుండి, వాసుకి, శేషుడు, తక్షకుడు 

మొదలైన సర్పములు (పాములు) బయట కు వచ్చాయి. కాని పినత కు కలిగిన అండ ములు ఎంత కూ పగలలేదు. పినతకు ఉకో షం వచ్చింది. ఎలాగె నా తను కూడా సంతానం పొందాలని , రెండు అండ ములలో ఒక అండ మును బలవంత ము గా చిది మింది

అందులో నుండి, అపరార్ధ కాయ పిహీనుడు (నడు ము కింద దేహము లేని వాడు అంటే నడుము నుండి పైన మాత్ర మే దేహము కల వాడు, ) బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు

అరుణుడు తల్లి వినత ను చూచి అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు. నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిది మావు కాబట్టి ను వ్వు నీ సవతి కి దాసిగా ఉండు ము.” అని 

శపించి, అమ్మా, రెండవ అండాన్ని జాగ్రత్త గా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహా బల సంపన్నుడు. వాడు నీ దా సీత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు.. తరు వాత, సూర్య భగవానుడి రధాని కి సారధిగా వెళ్లాడు

జరిగిన దాని కి బాధ పడ్డ వినత, రెండవఅండాన్ని జాగత్తగా కాపాడ సాగింది

ఇది ఇలా ఉండగా, దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సము 

ద్రాన్ని ఎలా మధించాలి , దాని కి కవ్వం ఏది, తాడు ది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం. చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వతాన్ని కవ్వము గాను, వాసుకి ని తాడు గాను నిశ్చయించారు

సర్ప రాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆది కూర్మమును మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిల బడింది. సర్ప రాజు వాసు కి ని తాడు గా చేసారు. తల 

వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టు కొని సము దాన్ని చిలకడం ఆరంభించారు.

మొట్ట మొదట సముదంలోనుంది హాలా హలం పుట్టింది. దానిని మహా శివుడు తీసుకొని తన కంఠం లో నిలుపుకున్నాడు

తరు వాత, లక్ష్మీ దేవి, కౌస్తుభ మణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్తలంలో నిలుపు కున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము , ఐరావత ము నే తెల్లటి ఏనుగు, పుట్టాయి. వాటి ని మహీం దుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. మృత కలశాన్ని రాక్షసులు స్వీకరిం చారు. కాని విష్ణు మూర్తి, మోహినీ రూపంతో రాక్షసులను వంచించి, అమృత కలశాన్ని దేవతల కు ఇచ్చాడు. మృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు

రాహువు అనే రాక్షసుడు దేవతల రూపంలో ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చు న్నాడు. రాహువు కు మృతం ఇచ్చే మయం లో విష యాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకు విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు.

కాని అప్పటికే మృత ము రాహువు కంఠం దాకా వెళ్లింది కాబట్టి, తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరయి పడి పోయింది. అప్పటి నుండి రాహువుకు, సూర్య చంద్రుల కు బద్ధ వైరం ఏర్పడింది

కష్ట పడి సముద్రాన్ని చిలి కి అమృతాన్ని సంపా దించి నా, విష్ణువు చేసిన మాయ వల్ల, రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్ల కు చాలా కోపం వచ్చింది. వాళ్లు బలి చక వర్తితో లోచన చేసారు. ఇంక దేవత లతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *