Adiparvam-part2

దేవ దావన యుద్ధం జరిగింది. దేవతల పడౌన నరుడు, నారాయణుడు యుద్ధం చేసారు. వాళ్ల ధాటి కి రాక్షసులు తట్టుకోలేక పోయారు. ఓడి పోయారు

సముద్రంలో కి పారి పోయారు. దేవతలు విజయం సాధించారు. మంధర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రుని కి ఇచ్చారు. దేవేంద్రుడు మృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు

ఇది ఇలా ఉండగా, ఒక రోజు, దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రము, సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలు అయిన, వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు.

అప్పుడు కద్రువ దూరం నుండి తెల్ల గుర్రాన్ని చూచింది. పినతను చూచి వినతా, చూచావా. గుర్రం ఎంత తెల్ల గా ఉందో. కాని గుర్రం తో మాత్రం అంత నల్లగా ఉందే మే?న్నది పరిహాసంగా

వినత కూడా చూచింది. గురం తోక తెల్ల గా పాల నురగ లాగా ఉంది

అదే మిటి అక్కా గుర్రం తోక తెల్ల గా ఉంది. నల్ల గా ఉంది అంటావే మిటి?అంది

దాని కి కదువకు పట్టుదల పెరిగింది. కాదు, గుర్రం తోక నల్ల గా ఉందిఅంది. వినత ఒప్పుకోలేదు

ఐతే ఒక పందెం, గుర్రం తోక నల్ల గా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి . గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే,

నేను నీకు దాస్యం చేస్తానుఅంది కదు

వినత దానికి ఒప్పుకుంది. పద అక్కా వెళ్లి చూద్దాముఅంది వినత

వద్దులే. ఇప్పుడు పొద్దు పోయింది. గుర్రం ఎక్కడకు పోతుంది. రేపు చూద్దాముఅంది

సరే ని ఇద్దరు ఇళ్ల కు వెళ్లారు. రోజు రాత్రి కదు తన కొడుకులైన పాములందరిని పిలి చింది. తనకు, వినత కు జరిగిన పందెం విషయం చెప్పింది

కు మారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం గుర్రం తోక నల్ల గా కన పడాలి అంది కద్రువ

ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మా, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడ వచ్చునా. తప్పు కాదా. ఇంత నీతి లేని పని ఎలా చెయ్య మంటావు అమ్మాఅన్నారు

దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు. కాబట్టి, పరీక్షిత్ మహా రాజు కు మారుడైన జన మేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నియు చని పోవు గాకఅని శాపం ఇచ్చింది

ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయ పడ్డాడు. అమ్మా అమ్మా, నేను నీ కోరిక నెరవేరు స్తాను అమ్మాఅన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది.

వెంటనే కర్కోటకుడు వెళ్లి, సముద్రం ఒడ్డున ఉన్న గుర్రపు తోక కు చుట్టు కున్నాడు. అప్పుడు తోక నల్ల గా కనపడ సాగింది

మరు నాడు ఉదయ మే, పినత కద్రువ, సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూచా రు. తోక నల్ల గా కనపడింది. పినత ఓడి పోయినట్టు ఒప్పుకుంది. ప్పటి నుండి వినత కదు వకు దాసి అయింది

కొంత కాలం గడిచింది. వినత జాగత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుండి అత్యంత బల సంపన్నుడు, అమిత వేగ ముకల వాడు అయిన గరుడుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంవేగంతో ఆకాశంలోకి ఎగి రాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి వినత కు మస్కరించాడు. తరు వాత కద్రువకు కూడా మస్కరించాడు. అత్యంత బల సంపన్నుడైన గరుడుని చూచి కదు వకు అసూయ కలిగింది.

గరుడా, నీ తల్లి వినత నాకు దాసి. కనుక నువ్వు దాసీ పుత్రుడవు. నువ్వు నా కు మారులకు దాస్యం చెయ్యాలి . ప్రతి రోజూ పాములన్నింటిని నీవీపు మీద ఎక్కించుకొని విహారాని కి తీసుకెళ్లుఅని ఆజ్నాపించింది

సరేఅన్నాడు గరుడుడు

ఒక రోజు, గరుడుడు పాముల ను తన వీపు మీద ఎక్కించుకొని సూర్య మండలం దాకా ఎగి రాడు. క్కడ ఉన్న వేడి మికి పాములు తట్టు కోలేక మాడి పోయి మూర్చ పోయాయి. ఇది చూచి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్ధించి వర్షం కురిపిం 

చింది. వాన జల్లులో తడిసి, పాములన్నీ సేద తీరాయి

జరిగిన దాని కి కదు గరుడుని దూ షించింది.

అది సహించ లేక పోయాడు గరుడుడు. తల్లి అయిన పినతను చూచి అమ్మా అమ్మా, ఏమిటమ్మా, నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు. కారణ మే మిట మ్మా?అని అడిగాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *