Adiparvam-part2

దాని కి గరుడుడు దేవా, నేను అమృతం సేవించ కుండానే, నాకు ముసలి తనం, చావు లేకుం డా, ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించుఅని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, గ రుడా నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇంక నుండి నువ్వు నాకు వాహనంగా నూ, నా పతాకం గానూ ఉండుఅని అన్నాడు

(ఇప్పటి కీ, వైష్ణవ ఆలయాల్లో, గరుడ ధ్వజారోహణ ము , , గరుడ వాహన ము, గరుడ సేవ జరుగుతున్నాయి. )

రుడుడు విష్ణువుకు మస్కరించి, రల పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు, తన వజ్రాయు ధాన్ని రుడుని మీదికి విసిరాడు. వజాయుధం గరుడుని మీదికి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూచి 

ఓ వజ్రాయుధ మా, నీవు ఒక మహా ముని (దధీచి) నుండి పుట్టి నావు కబట్టి నిన్ను అవ మానించను. నువ్వు దేవేంద్రుని ఆయు ధం కాబట్టి, నిన్ను గౌరవించు చున్నాను. కాని నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందు కని, నా రెక్కలో ఉన్న ఒక ఈక ను త్రుంచు ముఅని చెప్పాడు

ఇది అంతా చూచి దేవేంద్రుడు గరుడిని శక్తి కి ఆశ్చర్య పోయాడు. గరుడునితో స్నేహం చెయ్యాలను కున్నాడు

రుడా, నేను నీకు స్నేతుడిని. నువ్వు అమృతాన్ని క్రూరులైన పాముల కు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయిం పలేరు. కాబట్టి అ మృకలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తానున్నాడు

దానికి గరుడుడు మహీంద్రా, అమృత కలశాన్ని నేను పాముల కు ఇస్తే నా తల్లి పినత దాస్య పి ముక్తి అవుతుంది. నేనూ నా తల్లి దాస్యపి ముక్తులమై వెళ్లి పోతాము. తరువాత నువ్వు అమృత కలశాన్ని పాముల నుండి సంగ్ర హించుఅని చెప్పాడు

గరుడా నువ్వు నాకు మృతాన్ని ఇస్తున్నావు. | నీకు ఏమి కావాలో కోరుకోఅన్నాడు

దాని కి గరుడుడు, నాకు నా తల్లి కి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్టు ను హించుఅన్నాడు. దానికి మహీందుడు లాగే అని వరము ఇచ్చాడు

తరు వాత గరుడుడు పాముల వద్ద కు మృత కలశాన్ని తీసుకొని వెళ్లాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడుడు అమృత కలశాన్ని ధర్భల 

మీద పెట్టాడు. పాములను చూచి 

మీరు కోరినట్టు మృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తుల మయ్యా ము. మేము వెళు తున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ 

అమృతాన్ని సేవించండిని చెప్పి, తన తల్లి వినతను వీపు మీద ఎక్కించు కొని ఎగిరి పోయాడు

అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్లాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి ముత కలశాన్ని సంగ్ర హించి, స్వర్గానికి తీసుకు వెళ్లాడు. అ ముతకలశాన్ని యధా స్థానంలో ఉంచాడు.

ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన ధర్భల ను నాకితే నన్నా ఫలితం ఉంటుందని, ధర్బల ను నాలుకల తో నా కారు. ధర్బలు వాటి నాలు కలను రెండు గా 

చీల్చా యి

అప్పటి నుండి పాములు ద్విజిహ్వులు అయ్యాయి అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం ధర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుంది ధర్భలు పవిత్రం అయ్యాయి

విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూచి ఆది శేషువు తన తల్లి, తమ్ములు చేసిన పనులకు చాలా బాధ పడ్డాడు. అసహ్యించుకుని వెళ్లి పోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేసాడు

బహ్మ ప్రత్యక్షం అయి ఆది శే షూ, నీ సత్వ సంధతకు, ధర్మ నిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్ధుడి పి. వేరే 

ఎవ్వరూ పని చెయ్యలేరు. కాబట్టి, ఇప్పటి నుండి భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండుఅని చెప్పాడు

అప్పటి నుండి భూ భారాన్ని ఆది శేషువు తన పడగల మీద మోస్తున్నాడు

ఆది శేషువు అలా వెళ్ల గానే, కద్రువ కొడు కుల్లో ముఖ్యుడైన వాసుకి కి సర్ప యాగం భయం ట్టు కుంది. తన మ్ముల ను,బంధు వులను అందరిని మావేశ పరిచాడు

తమ్ములారా, బంధు వులారా, ఆది శేషువు బ్రహ్మ గారి ఆజ్న చేభూ భారం మోస్తున్నాడు. కాబట్టి అతని కే మీ అపకారం జరగదు. నేను సాగర మధ నంలో తాడు లా గా ఉపయోగ పడ్డాను కాబట్టి, దేవత లందరూ హ్మ తో చెప్పి నాకు చావులేకుండా చేసారు. కాని మీ సంగతే అర్ధం కాకుండా ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *