మీరంతా, మన తల్లి కద్రువ శాపం వల్ల జన మే జయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి” అని అడిగాడు.
అది విని కొన్ని పాములు ” మనం బ్రాహ్మణుల వేషాల లో వెళ్లి,
జన మేజయు డి కి , అతని మంతులను కలిసి సర్ప యాగం వల్ల అనర్ధాలు జరుగుతాయి అని నచ్చ చె ప్పి, సర్ప యాగం మాని పిద్దాము” అని అన్నారు.
ఇంకా కొందరు ” మన మంతా వెళ్లి, యాగ శాల దగ్గర దాడి చేసి, యాగం చేసేవారిని భయ పెట్టి, యాగాన్ని పాడు చేద్దాము” అని అన్నారు.
ఇదంతా వింటున్న ఏలా పుత్రుడు అనే పాము ఇలా అన్నాడు “అన్నయ్యా, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చే టప్పుడు, నేను అమ్మ ఒడిలో పడుకొని ఉన్నాను.
అప్పుడు, బ్రహ్మ దేవుడు, దేవతలు మాట్లాడు కోనే మాటలు నేను విన్నాను. అవే మిటొ చెపుతాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వ గానే , దేవతలందరూ బ్రహ్మ తో “బ్రహ్మ దేవా, ఏ మాత్రం దయలే కుండా, కద్రువ తన కొడు కుల కు దారుణ మైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా” అని అడిగారు. దానికి బహ్మ “దేవత లారా, పాములు లో కాని కి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కాని వీరిలో కొందరు మంచి వారు ఉన్నారు. జరత్కారుడి కి, అదే పేరు కల వాసు కి చెల్లెలు అయిన జరత్కారువుకు పుట్టిన ఆస్తీకుడు అనే ముని, జన మేజయు డిని ఒప్పించి సర్ప యాగాన్ని మానిపిస్తాడు. సర్పములను రక్షిస్తాడు.” అని అన్నాడు. కాబట్టి భయపడ వలసిన పనిలేదు” అని ఏలా పుత్రుడు అన్నాడు..
వాసుకి, మిగిలిన పాములు ఏలా పుతుడు చెప్పిన ఆ మాటలకు సంతో షించాయి.
జరత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కారువు ను వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తీకుడు పుడతాడా అని వాసు కి ఎదురు చూస్తున్నాడు.
జరత్కారు వు ఒక మహా ముని. అత ను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మ చర్యాన్ని పాటిస్తున్నాడు. ఒక రోజు ఆ జరత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు
వెళ్లాడు. అక్కడ కొన్ని రెల్లు గడ్డి దుబ్బులు (grass plants) కనిపించాయి.
అందులో ఒక రెల్లు గడ్డి మొదలును ఎలుకలు | కొరికి వేసాయి. కే వలం ఒక వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ రెల్లు దుబ్బుల ను పట్టు కొని కొంత మంది రుషులు వేలాడుతున్నారు. వారిని చూచి జరత్కారువు ఆశ్చర్య పోయాడు.
” మహాత్ములారా, ఇదే మీ తపస్సు. ఇలా తల కిందులుగా వేలాడుతున్నారు” అని అడిగాడు.
దానికి ఆ రుషులు “అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని, సంతానం కని, వంశాన్ని వృద్ధి చెయ్యడం లేదు. వాడి తాత ముత్తాల మైన మాకు ఉత్త మ గతులు కల్పించడంలేదు. వాడు మీకు కలిస్తే వెంటనే వివాహం చేసుకొని, మాకు ఉత్త మ గతులు కల్పించమని చెప్పండి” అని చెప్పారు.
అది పిసి జరత్కారు పు సిగ్గు పడి ” మహాత్మా, ఆ క్రూరకర్ముడు జరత్కారువు నేనే. ఇప్పటి దాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్త మ గతులు కల్పిస్తాను. కాని నాకు నాపేరు కల కన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరిక గా ఉంది. ఆకన్య కోసం వెతుకుతాను” అని చెప్పి వెళ్లి పోయాడు.
కాని ఎక్కడ వెతికి నా తన పేరు కల కన్య అతనికి కనపడలేదు. కాని ఇదంతా వాసు కి కి తెలిసింది. తన చెల్లెలు పేరు జరత్కారువు కనుక, ఆ మెను ఇచ్చి వివాహం చెయ్యడాని కి , ఆమెను తీసుకొని జరత్కారువు దగ్గరకు వెళ్లాడు.
” మహాత్మా. ఈ మె నా చెల్లెలు జరత్కారువు. నీ పేరు గల కన్య. ఈ మెను మీరు వివాహ మాడండి” అని అడి గాడు.
దానికి జరత్కారువు సమ్మతించాడు. వాసు కి ఇద్దరికి వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జరత్కారువు భర్త వద్దకు వెళ్లింది.
అప్పుడు జరత్కారువు తన భార్యను చూచి “నాకు నువ్వు ఎప్పుడూ పియం గానే మసలు కో వాలి . నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే, నేను వెంటనే నిన్ను విడిచి పెట్టి తపస్సుకు వెళ్లి పోతాను” అని చెప్పాడు. జరత్కారువు దానికి సమ్మతించింది. ప్రతి రోజూ ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవచేస్తూ ఉంది. కొంత కాలాని కి గర్భం ధరించింది.
ఒక రోజు జరత్కారువు తన భార్య తొడ మీద తల పెట్టు కొని నిద్ర పోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది.
సంధ్యా వందనం చేసే సమయం దాటి పోతూ ఉంది. అందుకని జరత్కారువు తన భర్తను నిద్ర లేపింది.