భర్తకు కోపం వచ్చింది. “ఎందు కుని ద | లే పావు?” అని భార్యను ప్రశ్నించాడు.
“తమరు సంధ్యా వందనం చెయ్యాలి కదా అందుకని నిద్ర లేపాను” అని బదులు చెప్పింది.
“నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవ మా నించావు. మన ము అనుకున్న ప్రకారం, నేను నిన్ను వదిలి పెట్టి పోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్లు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తి మంతు డవుతాడు” అని చెప్పి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లి పోయాడు.
అతని భార్య జరత్కారువు అన్న వాసు కి ఇంటి కి వెళ్లింది. నెలలు నిండిన తరువాత ఆ మెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తీకుడు. ఆస్తీకుడు పెరిగి పెద్ద వాడయి, చ్యవనుడి కుమారుడైన ప్ర మతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు.
ఇది ఇలా ఉండగా, ఉదంకుడు, హస్తినా పురాన్ని పరి పాలిస్తున్న జన మేజయుని వద్దకు వెళ్లి, తక్షకుడు జన మేజయుని తండి పరీక్షిత్తును దారుణంగా చంపాడు
అని చెప్పాడు.
అది విన్న జన మేజయుడు మంత్రుల ను రాపించి “ఇత ను చెప్పింది నిజమేనా. తక్షకుడు నా తండి , ఎందుకు చంపాడు. ఎలా చంపాడు వివరించండి” అని అడి గాడు. దానికి మంతులు ఇలా చెప్ప సాగారు.
అర్జునుని కు మారుడు అభి మన్యుడు. అభి మన్యుడి భార్య ఉత్తర. ఉత్తర కు అభిమన్యునకు జన్మించిన వాడు పరీక్షిత్తు. అంటే త మరి తండి గారు.
పరీక్షిత్తు మహా రాజు కు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒక రోజు పరీక్షిత్తు వేట కు వెళ్లాడు. ఒక మృగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్లాడు. ఒక ఆశ మం లో కి ప్రవేశించాడు. అది శ మీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శ మీకుడు మౌన వ్రతంలో కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటు న్నాడు.
పరీక్షిత్తు శ మీకుడిని చూచి ” మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చిన దా” అని అడి గాడు. మౌన వతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తు కు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీ కుడి మెడలో వేసాడు. తరువాత హస్తినాపురానికి వెళ్లి పోయాడు.
ఇదంతా శ మీకుడి శిష్యుడు కృశుడు అనే వాడు | చూ చాడు. శమీకుడి పుతుడు శుంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృశుడు వెళ్లి శృంగి కి జరిగి నదంతా చెప్పాడు. శృంగి కి చాలా కోపం వచ్చింది.
“ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవ మానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజుల లోగా తక్షకుడు అనే సర్ప రాజు చేత మరణించు గాక” అని శాపం ఇచ్చాడు.
తరు వాత ఆశ మానికి వెళ్లాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసి వేసాడు. తరు వాత శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. దానికి శ మీకుడు చాలా బాధ పడ్డాడు .
“కు మారా, కోపము అన్ని అనర్ధాలకు మూల ము . అందుకే బాహ్మణుల కు కోపం తగదు అంటారు. మనం నిర్భయం గా, క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మన కు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్య మైన రాజు కాడు. ధర్మ రక్షకుడు. ఆకలి కి , దప్పిక కు
ఆగలేక విసుగులో ఆ పని చేసాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా. వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు” అన్నాడు.
దాని కి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శ మీకుడు తన శిష్యుడు గౌర ముఖుడు అనే వాడిని పిల్చి “నీవు పరీక్షిత్తు కు వద్దకు వెళ్లి, జరిగిన విషయం అంతా చెప్పి, ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకో మని చెప్పు” అని చెప్పి పంపాడు.
గౌర ముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్లి, జరిగిం దంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధ పడ్డాడు. శృంగి శాపాని కి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించ మని మంత్రులను అడి గాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్ల ను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచు కున్నాడు.
ఇది ఇలా ఉండగా, పాములన్నీ లో కాని కి హాని చేస్తున్నాయి అని తెలిసి, బ్రహ్మ దేవుడు, పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింప చేసే విద్యను, కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు.