Adiparvam-part2

అన్నిపాములు స్తున్నాయి కాని తక్షకుడు రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే రుత్విక్కులు, ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చు గాకఅని మంత్రాలు చదవ సాగారు

ఇది విని ఇందు డు భయపడ్డాదు. తక్షకా, నీ దారిన నువ్వు వెళ్లు. నేను నిన్ను రక్షించలేనుఅని 

తక్షకుడిని స్వర్గం నుండి పంపేసాడు

సర్ప యాగంలో పడటానికి, తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా, పెద్ద పెద్ద పాములన్నీ సర్ప యాగ వోమ గుండం లో పడి మరణించడం చూచి వాసు కి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారువు ను పిలిచి 

అమ్మా, చూచావా, పాములన్నీ జన మేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చని పోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి . అందుకే నిన్ను నీ పేరు కల జరత్కారువు కి ఇచ్చి వివాహం చేసాను. బ్రహ్మ గారి వాక్కు ప్రకారం, మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తీకుడు సర్ప యాగాన్ని నివారిస్తాడు .అందు వల్ల నువ్వు నీ కొడుకు ఆస్తీకుడిని పంపి యాగాన్ని నిలుపు చెయ్యిఅని కోరాడు

ఇది విన్న జరత్కారువు ఆస్తీకుడిని పిలిచి కు మారా, నీ మేన మామ వాసుకి కోరిక విన్నావు కదా

నీ వు వెంటనే వెళ్లి సర్పయాగ న్ని ఆపు చేయు ముని చెప్పింది. దానికి ఆస్తీకుడు సరే అన్నాడు. వాసు కి ని భయ పడవద్దని చెప్పి, వెంటనే జన మేజయుని వద్దకు వెళ్లాడు

ఆస్తీకుడిని చూచి జన మేజయుడు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేసాడు

జన మేజయ మహారాజా. నీ పూర్వీకులైన, మాంధాత, రఘు వు, దశరధుడు, రాముడు,ధర్మ రాజు మొదలైన మహా రాజులలో ఉన్న ఉత్త గుణాల న్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్న యాగాలు చేసి, పునీతుడవైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్న వారు , సమస్త శాస్త్రాలు ఎరింగి వారు. వ్యాసుడు

వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగాని కి వచ్చారు అంటే, యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు కలుగు గాక.అని జన మేజయ మహారాజు ను పొగిడాడు

దానికి జన మేజయుడు సంతోషించి , మహాత్మా, మీకే మి కావాలో కోరు కొనుడు తప్పక ఇచ్చెద నుఅని న్నాడు

అప్పుడు ఆస్తీకుడు జన మేజయ మహారాజా, నీవు వెంటనే సర్ప యాగాన్ని ఆపుచేయు ము. నాకు బంధు వులైన పాములను కాపాడుము.అని కోరాడు

జన మేజయుడు ఆలోచనలో పడ్డాడు. కాని అక్కడ ఉన్న రుత్విక్కులు, బ్రాహ్మణులు మహారాజా, ఆస్తీకుడు గొప్ప తపస్వి, తగిన వాడు. కాబట్టి అత ను కోరినట్టు ఈ 

సర్ప యాగాన్ని ఆపించండిఅని చెప్పారు

అటు ఆస్తీకుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి

న మేజయుడు సర్ప యాగాన్ని ఆపించాడు

సర్ప యాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూచి ఆస్తీకుడు తక్ష కా, నిలువు ము నిలువు ము. సర్ప యాగం ఆగి పోయింది. మరలి పొమ్ముఅని అరిచాడు

బతుకు జీవుడాఅంటూ తక్షకుడు నాగ లోకం వెళ్లి పోయాడు

ఆస్తీకుడు సర్ప యాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు, యాగ శాల లోని వారంతా సంతోషించారు. ఆస్తీకుడిని ప్రశంసించారు

మహా భారత ము

ది పర్వము, ద్వితీయాశ్వాసము (సమాప్తము)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *