Adiparvam-part3

మహా భారతం ఆది పర్వము తృతీయాశ్వాసము

రువాత కధకుడు (ఉగ్ర శ్రవసుడు) శౌన కాది మహామునులను చూచి ఇలా చెప్ప సాగాడు

సర్ప యాగ ము అలా అర్ధాంతరంగా ముగిసి పోయింది. జన మే జయుడు యాగానికి విచ్చేసిన ఋత్విక్కుల కు, బ్రాహ్మణులకు దక్షిణలు , సంభావనలు ఇచ్చి సత్కరించాడు. యాగాని కి వచ్చిన వ్యాస మహామునిని, వైశంపాయనాది ఆయన శిష్యులను, భక్తితో పూజించాడు

ఒక రోజు, జన మేజయుడు, వ్యాస వా నుడిని చూచి, మహాత్మా, మీ లాంటి పూజ్యులు

భీష్ముడు లాంటి కురు వృద్ధులు దగ్గఉండి కురు  సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చారు కదా. హాయిగా రాజ్య సుఖాలని అనుభ వించ , పాండవులు, కౌరవులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు. అసలు అన్నమ్ముల మధ్య కలహం ఎందుకు పుట్టింది. నా తాత ముత్తాల గురించి వినవలె నని కోరిక గా ఉన్నది. దయచేసి వివరించండిని చేతులు జోడించి ప్రార్ధించాడు

అప్పుడు వ్యాస భగవానుడు తన పక్కనే ఉన్న వెశంపాయనుడిని చూచి వైశంపాయనా, భారత ధను జన మేజయు కు చెప్పు ముఅని దేశించాడు

రువాత జన మేజయు డు, వైశంపాయనుని పూజించి, మహా భార ధను వినడానికి బంధు మిత్ర పురోహిత హితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు, వ్యాస వానుని కి మస్కరించి, ఆయన ఆశీర్వాదం పొంది, మహాభారత కధను ఇలా చెపుతున్నాడు

జన మేజయా, మహా భారత కధ వాన్ వ్యాసుని చేత రచింపబడినది

(ఇక్కడ మహభారత కధను క్లుప్తంగా చెప్ప బడింది. కాని చెప్పిందే చెప్పడం అవుతుం దని, దానిని ఇక్కడ చెప్పడంలేదు)

అందుకని ముందు ము వ్యాసుడు ఎలా జన్మించాడు అని తెలుసుకుందాము

రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. ఒక రోజు రాజు అడవికి వేట కు వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహాము నుల ను చూచాడు. వెంటనే సువు కూడా, అక్కడే కూర్చుని తపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు

ఇది చూచి ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. “మహా రాజా, రాజ్య పాలన చెయ్య వల సిన వాడవు తపస్సు ఏమిటి. నాతో స్నేహం చెయ్యి. నీకు దైవత్వం ప్రసాదిస్తున్నాను. నువ్వు రాజ్య పాలన చేసుకుంటూ, నా దగ్గరకు స్తూ ఉండుని వరం ఇచ్చాడు

ఇంద్రుడు వసువు కు ఆయు మున కు లొంగని, వాడని పుష్పములు కల, ఇంద మాల ను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయు సామర్ధ్యము గల ఒక వేణుయష్టిని ప్రసాదించాడు. ప్పటి నుండి వసువు ఆవి మానాన్ని ఎక్కి దేవలో కాని కి వస్తూ పోతూ న్నాడు. అందుకే అతని కి ఉపరిచర వసువుని పేరు వచ్చింది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు

అత ను నివసిస్తున్న గరానికి పక్కనే శుక్తి మతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది. నది పక్కనే కోలహల ము అనే పర్వత ము ఉన్నది. తి సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న నదిని చూచి కోలహలుడు మోజు పడ్డాడు. నదికి అడ్డంగా పడ్డాడు. ఒక రోజు అటు గా వస్తున్న వసువు ఇది చూచి, తన లంతో పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటి దాకా, శుక్తి మతి నదికి, కోలాహల పర్వతా నికి సంపర్కం జరగడం వల్ల, వారికి గిరిక అనే కు మార్తె, వసు పదుడు అనే కుమారుడు జన్మించారు. ఇరు వురిని శుక్తి మతి నది వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతో షించి, | గిరికను వివాహ మాడాడు. వసుపదుడిని తన రాజ్యా నికి సేనాపతి గా నియ మిం చాడు

ఒక రోజు వసువు వేటకు వెళ్లాడు. డవి లో ఉండగా, వసువు కు అందాల రాసి అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చింది. ఆమెను తల్చు కుంటూ ఉంటే అతనికి వీర్యము (సె మెన్)పతనం | అయింది. వెంటనే, వసువు వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించాడు. దొప్పను ఒక డేగ (eagle) మెడ కు కట్టి, తన భార్య గిరిక కు ఇవ్వ మన్నాడు

డేగ ఆ దొప్పను తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటే, మరొక డేగ చూచింది. అదేదో తినే పదార్ధం అని, దానిని తీసుకోడానికి ప్రయ త్నించింది. రెండు డేగల కు పోట్లాట జరిగింది. గొడవలో వీర్యం ఉన్న దొప్ప మునా ది లో పడి పోయింది. అది అనే ప్సర బహ్మ దేవుడి శాపం వల్ల చేప గా మారి, యమునా నదిలో ఈత 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *