Adiparvam-part3

ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు

స్త్రీ గర్భంలో ఋతు కాల మందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సు తో చేరి పిండంగా మారుతుంది. పింము శబ్దము , స్పర్శ, మొదలైన 5 తన్మాతలు ఒక రూపం పొందు తుంది. తొమ్మిది నెలలు గర్భంలో ఉండి, లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తరువాత , కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ, మంచి పనులు చెడ్డ పనులూ చేస్తుంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరు జన్మలో మంచి గర్భములలో జన్మిస్తారు. ఆఖరుకు మోక్షం పొందుతారు. పాపము చేసిన వాళ్లు పశువులు గాను, పక్షులు గాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్న యాగాలు చేస్తూ, ఇత రుల నుండి మీ తీసుకోకుండా, తమకు ఉన్న దాన్ని దానంచే స్తూ, ఉండే వాళ్లు మంచి వాళ్లు. గర్వంతోనూ, ఆడంబరం తోనూ చేసే పనులు, యజ్నాలు యాగాలు మంచి వి కావు.అని చెప్పాడు యయాతి

రువాత, అష్ట కుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండ వలె నా, మాకు పుణ్య లో కాలు లేవాని డిగారు

దాని కి యయాతి మీకు తప్పకుండా పుణ్య లోకాలు ఉన్నాయిన్నాడు. యయాతి మను మలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్య లోకాలకు వెళ్లారు. వారి తో కూడ ఉన్న యయాతి కి , వారి సాంగత్య ము వలన పుణ్య లో కాలు లభించాయి. అందరూ కలిసి పుణ్య లో కాల కు వెళ్లారు

మహాభారతము ఆది పర్వము తృతీయాశ్వాసము 

సమాప్తము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *