Adiparvam-part3

సింహిక అనే దానవ వనిత కు రాహువు జన్మించాడు. వినత కు అనూరుడు, గరుడుడు జన్మించారు. అనూరుడికి సంపాతి, జటాయు వు పుట్టారు. కదు వకు శేషుడు, వాసుకి మొదలైన పాములు పుట్టాయి

(2) బహ్మ మానస పుతులలో రెండవ వాడైన అంగి రుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురు వు ఐనాడు

(3) అతి నే మానసపుతునికి అనేక మంది మహా మునులు జన్మించారు

(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,

రాక్షసులు జన్మించారు

(5) పులహుడు అనే మానస పుత్రున కు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు

(6) క్రతువు అనే మాన సపుత్రుకు పక్షి జాతి పుట్టింది

దేవుడు అనే మనువు కొడుకు ప్రజాపతి. ప్రజాపతి కి అష్ట వసువులు జన్మించారు. అందులో పభావసుడు నే సువుకు విశ్వకర్మ జన్మించాడు

బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కవి. ఆ వి కొడుకు 

శుకుడు. శుకుడు రాక్షసులకు గురువు

భృగువు కు మారుడు చ్యవనుడు. చ్యవనుడి కొడుకు ర్వుడు. ఔర్వుడి కొడుకు జమదగ్ని. మదగ్ని కొడుకు పరశురాముడు

ఇంక భూలోకంలో పెన చెప్పిన దేవ దానవ 

అంశలతో రాజులు జన్మించారు

మహా విష్ణు అంశతో శ్రీ కృష్ణు డు

ఆది శేషుడి అంశతో బలరాముడు

లక్ష్మీ దేవి అంశతో రుక్మిణి

అప్పర సల అంశలతో పదహారు వేల మంది గోపికలు జన్మించారు

ప్రభాసుడనే వసువు అంతో భీష్ముడు

బృహస్పతి అంశతో దోణుడు జన్మించారు

కామము, క్రోము కలిసి అశ్వత్థా మగా ద్రోణుడి కి పుట్టాడు

మరుత్తుల అంశలతో విరాటుడు, సాత్యకి , దు పదుడు జన్మించారు

సిద్ధి, బుద్ధి, అంశలతో కుంతి, మాద్రి పుట్టారు. ఈ మధర్మ రాజు, మాండవ్య మహా ముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు

ఏకాదశ రుద్రుల అంశలతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు

హంసుడు నే గంధర్వుడు ధుత రాష్ట్రుడు గా జన్మించాడు

మతి అనే దేవత గాంధారి గా పుట్టింది

కలి అంశతో దుర్యోధను డు పుట్టాడు

హిరణ్య కశిపుడు శిశుపాలుడు గా పుట్టాడు

సందుడు శల్యుడి గా పుట్టాడు

పి ప్రచిత్తి అనే దాన వుడు జరాసంధుడు గా పుట్టాడు.

అశ్వపతి కృతవర్మ గా పుట్టాడు

కాలనే మీ కంసుడు గా జన్మించాడు

గుహ్యకుడు శిఖండి గా పుట్టాడు

మరుద్గణాంశతో పాండు రాజు పుట్టాడు

ముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో 

భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, శ్వినుల అంశతో నకుల సహదేవులు పుట్టారు

శ్రీ అంశతో ద్రౌపది జన్మించింది

అగ్ని అంతో ధృష్టద్యుమ్నుడు జన్మించాడు

ఇంక భారత చక్రవర్తుల చరిత్ర సవిస్తరం గా చెపుతాను వినండి. అని జన మేజయు డి కి వెశం 

పాయనుడు చెపుతున్నాడు

దకుడి కు మార్తె అదితి. మె భర్త కశ్యపుడు వారి కు మారుడు వివస్వంతుడు. వివస్వంతుడి కు మారుడు వైవస్వత మనువు. వైవస్వత మనువుకు, మాన లోకంలోని నాలుగు వర్ణాలు

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు

చందుడి కొడుకు బుధుడు. బుధుడి కు మారుడు పురూరవ చక్రవర్తి. కాని క్రవర్తి ధనాశా పరుడు. బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాడు. ఇది బ్రహ్మ దేవునికి తెలిసింది. విషయం ఏమిటో తెలుసు కొని మ్మని సనత్కుమారుడు మొదలైన మహా మునులను పురూరవుని వద్దకు పంపించాడు బ్రహ్మ

పురూరవుడు వారిని గౌరవించక పోగా, | పరిహసించాడు. దానికి మహామునులు కోపించి, అతనిని వెర్రి వాడు కమ్మని శపించారు

పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కొడుకులు. అందులో ఆయు షుడు N | అనే పుత్రుకు ఐదు గురు కు మారులు జన్మించారు

వారిలో నహుషుడు క్రవర్తి అయినాడు. నహుషుని భార్య పేరు పియం వద. నహుషుని కొడుకు పేరు యయాతి . యయాతి కి శుకుడి కు మార్తె అయిదేవయాని లన ఇద్దరు కుమారులు, వృషపర్వుడు అనే రాక్ష రాజు పుత్రిశర్మిష్ట వలన ముగ్గురు కు మారులు కలి గారు. శుకుడి శాపం వలన యయాతి కి ముసలితనం ఆవరించింది

యయాతి కొడుకులను పిల్చి, కు మారులారా, మీలో ఒక్కరు నా ముసలితనాన్ని తీసుకొని, మీ యవ్వనాన్ని నాకు ఇస్తారాఅని అడిగాడు. పూరుడు నే కుమారుడు తన యవ్వనాన్ని తండ్రి యయాతి కి ఇచ్చి, అతని ముసలితనాన్ని తను గ్రహించాడు

ఇక్కడ జన మేజయ మహారాజు కు ఒక సందేహం || చ్చింది. వైశంపాయన మహర్షీ, క్షత్రియుడు, చక్రవర్తి అయిన యయాతి మహరాజు, బ్రాహ్మణుడు, రాక్షసులకు గురువు ఐన శుకుని కు మార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు. శుకుడు యయాతి కి ఎందుకు శాపం ఇచ్చాడు ని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు విధంగా చెప్పసాగాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *