Adiparvam-part3

వెంటనే దేవయాని,తన పరిచారికలను పంపి తన తండ్రిని రప్పించింది

శుకుని చూచి యయాతి భక్తితో నమస్క రించాడు. తండ్రీ మహారాజు కు నాకు ఇది వరకే పాణి గ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహ మాడటం గునా చెప్పండి. యయాతి మహారాజే నా భర్త. మా వివాహము ధర్మ విరుద్ద ము కాకుండా తమరు అను గహించాలి అని 

అడిగిందిదే వయానికన్న కూతురి మీద ప్రే శుకుని వివాహాని కి అంగీకరింప చేసింది. యయాతి తో జరిగే ఈ వివాహము అధర్మము కాదుఅని చెప్పాడు శుకుడు

యయాతి సంతో షం గా దేవయాని ని వివాహ మాడటానికి ఒప్పుకున్నాడు. ఇరువురికి వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్లడానికి సన్నద్ధం అయ్యాడు

శుకుడు శర్మిష్ట ను చూపించి మె వృషపర్వుని కూతురు శర్మిష్ట. అందరి రిచారికల మాదిరి కాకుండా మెకు ఆహారము, పానీయ ము అలంకారాలు మాత్రం ఇవ్వు. పడక సుఖం మాత్రం ఇవ్వ వద్దుఅని చెప్పాడు. యయాతి రే న్నాడు

యయాతి తన భార్య అయిన దేవయానిని తీసుకొని, శర్మిష్ట, మిగిలిన పరిచారికలతో సహా తన నగరానికి వెళ్లాడు. దే వయానిని అంత: పురంలో ఉంచాడు. శర్మిష్ట ను, మిగిలిన పరి చారి కలను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవయాని కి యయాతి కి యదు వు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతోను, కొడు కులతోను, దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంది

ఇది ఇలా ఉండగా, ఒక రోజు శర్మిష్ట |ఒంటరిగా కూర్చుని తన గురించి ఆలోచిస్తూ ఉంది

ఒక రాక్షస రాజు పుత్రిక గా పుట్టిన తాను, అనే భోగ ములు అనుభ వించ వలసిన తాను, ఇలా దాసిగా కాలం వెళ్ల బుచ్చవలె నా? తన యో వ్వనం ఇలా వృధా కావల సిందేనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెల అగునా ఏమి

దేవయాని చేసుకున్న దృష్టం ఏమి. వయిగా భర్తతో సుఖం అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో, తగిన భర్తను, కొడుకులను పొందుటయే పర మార్దము. దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కాని నా వి షయ మే అర్ధం కావడంలేదు. యయాతి మహారాజును చూచి నప్పటి నుండి నా మనసు అత నియందే లగ్నం అయింది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకు న్నదో నేను కూడా 

అలాగే యయాతి ని భర్త గా చేసు కుంటాను. సంతానాన్ని పొందుతాను.” 

విధంగా ఆలోచించి శర్మిష్ఠ మయం కోసం | ఎదురు చూస్తూ ఉంది

ఒక రోజు యయాతి మహారాజు శర్మిష్ట ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని 

వెంట లేదు. శర్మిష్ట యయాతిని చూచి సిగ్గు పడింది. ఇదే స మయ ము అనుకొని సిగ్గు విడిచి 

మహా రాజా, మరు మా యజ మాని దేవయాని కి భర్త. లో కాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారిక 

నైన నాకు కూడా నువ్వు భర్తవే. భార్య, సేవకు రాలు, పుతులు లోకంలో వీడని బంధాలు. అందుకని, దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే మె దాసి నెన నేను కూడా మీ భార్య నెనాను. నాకు మీ 

పొందును అను గ్రహించండిఅని ప్రార్ధించింది

! దానికి యయాతి బాలా, నీవు చెప్పిన ది యుక్త మే. నా భార్య దాసివైన నీవు కూడా నా భార్యా ఉంటపడటంతటపడి 

సమానురాలి వే. కాని శుకుడు నీకు పడక సుఖ మివ్వవద్ద ని ఆజ్నాపించాడు కదా. ఆయన మాటలు నేను ఎలా తప్పా రి . అన్నాడు

దానికి శర్మిష్ట నవ్వి మహారాజా, ప్రాణాల కు హాని కలిగిన పుడు, తన వద్దనున్న ధనం ఎవరన్నా త్తుకు పోతున్నపుడు, చావబోతున్న ఒక బాహ్మణుడిని క్షించ వల సిపుడు, ఆడ వాళ్ల పొందు అనుభ వించే ప్పుడు, వివాహ సమయములలోనూ, అబద్దం చెప్పినా తప్పు కాదు అని మహా రుషులు చెప్పియు న్నారు కదా. కాబట్టి , నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యుల వారి మాతప్పినా తప్పులేదుఅంది సిగ్గుతో తల వంచుకొని

ఆమె మాటలకు,యయాతి అంగీకరించాడు. మెతో పడక సుఖమనుభ వించాడు. వారు ఇరువురి మాగ మాని కి లంగా శర్మిష్ట గర్భం ధరించింది. ఒక కొడుకును కన్నది. ఇది 

దేవయానికి తెలిసింది

దే వయాని శర్మిష్ట వద్దకు వచ్చి శర్మిష్టా

నీవు శీలవంతురాలవు. పెళ్లి కాకుండా భర్త | లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడుఅని అడిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *