Adiparvam-part3

దానికి శర్మిష్ట మరో అబద్ధం చెప్పింది. దే వయానీ, నాకు ఒక మునీశ్వరుడు అను హించి, పుతు డిని సాదించాడుఅని చెప్పింది. దేవయాని ఆమె మాటలు నమ్మి, తన నివాసానికి వెళ్లింది. ఈ 

తరు వాత, శర్మిష్ట కు యయాతి మహా రాజు వలన, ద్రుహ్వుడు, ను వు, పూరుడు ను ముగ్గురు కొడుకులు కలిగారు. ఒక రోజు ముగ్గురూ తోటలో ఆడుకుంటున్నారు. అక్కడకు దేవయాని తన భర్త యయాతితో కూడా అక్కడకు వచ్చింది

ముగ్గురు కు మారులను చూచి మీరు వ్వరు. మీ తలితండ్రులు ఎవరు?అని అడిగింది. . ముగ్గురు బాలురు యయాతి మహారాజును శర్మిష్టను చూపి వీరే మా తల్లి తండులు” ని చెప్పారు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది. ఆమెకు దుఃఖం పొల్లు కు వచ్చింది. తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుంది. వెంటనే తన తండి శుక్రాచార్యుని వద్దకు వెళ్లింది. జరిగిన దంతా 

చెప్పింది. ఆమె వెంట యయాతి కూడా వెళ్లాడు. శుక్రాచార్యునికి స్కరించాడు

శుకుడికి కోపం వచ్చింది. యయాతి మహారాజా, నువ్వు యవ్వన మదంతో నా కూతురికి 

ద్రోహం చేసావు. నా మాట తప్పావు. కాబట్టి నిన్ను ముసలి తన ము బాధించు గాకఅని శాపం పెట్టాడు

దానికి యయాతి శుకునితో మహాత్మా, నేను నీ కు మార్తె కు భర్తను. లాగే నీ కుమార్తె దాసి కి కూడా భర్తనే. రుతు మతి అయిన భార్య ర్తను సంతానం కావాలి అని అడిగితే నేను నిరాక రించడం అధర్మం కాదా. అందుకని నేను ర్మిష్టకు సంతానాన్ని ప్రసాదించాను. దీనికి మరు కోపింప వచ్చునా? మహాత్మా,నాకు విషయ వాంఛమీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా మరి కు మార్తె, నా భార్య ఐన దేవయానితో ఇందియ సుఖములను నుభవించ వలె నని కోరిక గా ఉన్నది. ముసలి తన మును నేను భరించలేను

నాకు విముక్తి సాదించండిని వేడుకున్నాడు

దానికి శుకుడు యయాతీ, నీ కొడుకులలో ఒక డి కి నీ ముసలితనాన్ని ఇచ్చి, వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. ఇంద్రియ సుఖాలు అన్ని అనుభ పించిన తరువాత, నీ యవ్వనాన్ని నీ కు మారుని కి ఇచ్చి మరల నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతె నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తాడో, కొడుకే నీ రాజ్యాని కి వారసుడు అవుతాడు. నీ వంశాన్ని కొనసాగిస్తాడు” 

ని అన్నాడు

యయాతి తన కుమారులు ఐదుగురను పిలిచాడు. కు మారులారా, శు క్రాచార్యుని ఆదేశ ము ప్రకారము, మీలో ఎవరైనా నా ముసలి తనాన్ని తీసుకొని, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరాఅని డి గాడు

అప్పుడు యయాతి కు మారులైన దువు, దు ద్వా, తుర్వసుడు, అనువు, యయాతిని చూచి | తండీ, ముసలి తన ము అనేది వయోభారం వలన వస్తుంది. రోగం విధివశాత్తు వస్తుంది. కాబట్టి అది 

రెండూ మాన వులు అనువించక తప్పదు. కోరి కోరి ఎవరూ రోగాన్ని, ముసలి తనాన్ని మరొకరి నుండి తీసుకోరు. అదియును కాక , ము సలి వాడు మన్మధుడై నా, యో వన వతులు సహ్యించుకుంటారు. దగ్గరకు రానివ్వరు. కాబట్టి శరీర సుఖాలు అనుభ వించ వీలులేదు. కాబట్టి మీ ము సలితనాన్ని తీసు కొనడం మాకు ఇష్టం లేదుని చెప్పారు

దాని కి యయాతి కి కోపం వచ్చింది. నలుగురిని విధంగా శపించాడు. యదు వంశానికి చెందిన వారు రాజ్యం చెయ్యడాని కి అనర్హులు. తుర్వసు వంశానికి చెందిన వారు ధర్మా ధర్మములు తెలియని వారైన కిరాతులకు రాజులు ఔతారు, దుహ్యులు జల మయమైన ప్రదేశ ముల కు రాజులు ఔతారు. అనువు వంశము కు చెందిన వారు, యవ్వనములో ఉండగానే మరణిస్తారుశాపం పెట్టాడు

ఇది అంతా చూచి , ఐదవ కుమారుడు పూరుడు అనే వాడు ధైర్యంగా ముందుకు వచ్చాడు.తండ్రీ నా యవ్వనాన్ని మీకు ఇస్తాను. మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తానుఅన్నాడు

దానికి యయాతి సంతోషించాడు. పూరుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతి కి ఇచ్చాడు. ఆయన ముసలితనాన్ని తను స్వీకరించాడు. యాతి మరల నవయవ్వనుడైనాడు. తన భార్య ఐన దే వయానితో సకల సుఖాలు అనుభ వించాడు. వేయి సంవత్సరాలు యవ్వన వంతుడి గా ఇందియ సుఖాలు యధేచ్చగ అనుభ వించాడు. తృప్తి చెంది, మరల యవ్వనాన్ని తన కు మారుడైన పూరుని కి ఇచ్చాడు. తన ము సలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శు క్రాచార్యుని దేశం ప్రకారం పూరుడిని తన 

సా మా జ్యనికి క్రవర్తిని చేసాడు

కాని పుర జనుల కు ది నచ్చలేదు. పెద్ద వాడైన యదు వు ఉండగా, ఆఖరి వాడు పైగా దాసీ 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *