Adiparvam-part3

పుత్రుడు పూరుడి కి రాజ్యాధి కార ము ఎలా వస్తుందని యయాతి ని అడి గారు

పురజనులారా, యదు వు నా పెద్ద కుమారుడే. కాని తండ్రి మాట విన లేదు. గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట వినని వాడు, తండ్రి స్తికి వారసుడు ఎలా అవుతాడు. పూరుడు చిన్న వాడైనా నా పట్ల గౌరమర్యాదలు కల వాడు. నామాట నెరవేర్చాడు. అందుకే నా సామా జ్యానికి అతనే వారసుడుఅని యయాతి నిర్ణయించాడు

(ఇక్కడ మనం ఒక విషయం మనించాలి. రోజుల్లో వృద్ధాశ మాలు పెరిగి పోతున్నాయి. నిర్లక్ష్యం చెయ్యబడ్డ తల్లి తండ్రులు ఎక్కువ వుతున్నారు. ల్లి తండ్రుల డబ్బుతో పెరిగి పెద్ద వారయి, ఎంతో ఖర్చుతో పై చదువులు చదువుకున్న వారు, తండ్రి స్తినంతా చే జి క్కించుకున్న వారు, తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

అలాంటి వారికి కొన్ని వేల ఏండ్ల క్రితం యయాతి చెప్పిన మాటలు ర్తిస్తాయి. తల్లి తండ్రును నిర్లక్ష్యం చేసిన కొడుకులు వాళ్ల ఆస్తికి ఎలా వార సులవుతారు? అని సూటిగా ప్రశ్నించాడు యయాతి. అదే ప్రశ్న రం వారు ఎవరికి వారు వేసుకుంటే బాగుంటుందని నా ఆశ. కనీసం కొందరి వృద్ధులైన తల్లి తండుల కళ్ల లో అయినా ఆశాజ్యోతులు వెలుగుతాయి

తరువాత యయాతి తపోవనానికి వెళ్లాడు. వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవ లోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మ లో కాని కి వెళ్లాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి, ఇంద్ర లో కాని కి వెళ్లాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వా నించాడు. మర్యాదలు చేసాడు

ఇందుడు యయాతితో యయాతి మహారాజా, నీవు నీ కు మారుడి యొక్క యవ్వనాన్ని హించి, అతనికి రాజ్య భారాన్ని అప్పగించేటప్పుడు, నీవు అతనికి ఏమేమి నీతులు బోధించావుఅని అడిగాడు

దాని కి యయాతి మహీందా, ఎప్పుడూ మంచి వాళ్లతో స్నేహం చెయ్యాలి . వారితోనే మాట్లాడాలి

ఒకరి కి ఇవ్వాలే గాని, మరొకరి నుండి ఏమీ తీసుకో కూడదు. అందరిని తృప్తిగా ఉండేట్టు చూడాలి . ఎప్పుడూ ఎదుటి వారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి. ఎదుటి వారి మీద దయ కలిగి ఉండాలి . గర్వం, కోపం, లోభం మొదలె నవి దగ్గరకు రానివ్వ కూడదు. అని చెప్పానుఅని న్నాడు

దానికి ఇందుడు సంతో షించాడు. కాని యయాతిని పరీక్షించదలచి, యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేసావో స్వర్గ లోక భోగాలు అనుభవిస్తున్నావు. నీ తపస్సు చాలా గొప్పదిని అన్నాడు

అప్పుడు యయాతి లో కొంచెం గర్వం తలె తింది. ఇంద్రుడు లాంటి వాడు తనను పొగుడు తున్నాడు కదా అని గర్వంగా తలచాడు

వును మహీందా, లోకంలో మానవులు కాని, దేవతలు కాని, మహామునులు కాని చేసిన తపస్సు ఐనా నేను చేసిన తపస్సుకు సమానం కావుఅని గర్వంగా పలి కాడు

అప్పుడు ఇందు డు అతనిని చూచి , యయాతీ, నీలో గర్వ మిం కా నశించలేదు. ఈ మాటతో నీ పుణ్యం హరించి పోయింది. నువ్వు స్వర్గ లోకం లో ఉండటానికి అర్హుడవు కావు. మానవ లో కాని కి వెళ్లుఅని చెప్పాడు

దానికి యయాతి మహీంద్రా, నేను మానవ లో కాని కి వెళ్ల లేను. నక్షత లోకానికి వెళ్తాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సమ్మతించాడు. యయాతి నక్షత లోకానికి వెళ్లాడు.

అక్కడ యయాతి కూతురు కొడుకులు ( మను మలు), అష్ట కుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలుసుకున్నారు

మీరు ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చారుఅని అడిగారు

దాని కి యయాతి నేను నహుషుడి కు మారుడను, యయాతి మహారాజును.నేను చేసిన పుణ్య ఫలం వలన , బహ్మలోక ము, దేవ లోక ము, దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చానుఅని అన్నాడు

అప్పుడు అష్ట కుడు మొదలైవారు అతనిని తల్లి కి తండ్రి గా గుర్తించారు. తని నుండి జీవుల పిండోత్పత్తి మిగిలివిషయాలు తెలుసు కోవాలను కున్నారు. వారి కి యయాతి ఇలా చెప్పసాగాడు

అన్ని జీవుల యందు దయ కలిగి ఉండటం, ఎప్పుడూ నిజం పలకడం, వీటిని మించి ధర్మం మరొకటి లేదు. ఇత రును బాధించడం ర్మం

ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. రోజుల్లో మానవత్వం నశించి పోయింది. జంతు వుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. పులి సాటి పులి ని చంపదు. సింహము తోటి సింహాన్ని చంపదు

పిల్లి కూడా సాటి పిల్లిని చంపదు. కాని మాన వుడు. సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. మారణ వో మం చేస్తున్నాడు. తీవ్ర వాదం పెచ్చరిల్లుతోంది. బాంబు దాడులు రుగుతున్నాయి. తుపాకులు గర్జిస్తున్నాయి. ఇవన్ని దేనికి ? సాటి మనిషిని చంపడానికి . న్యాయస్తానాల్లో దేవుడి మీద మాణం చేసి మరీ పచ్చి అబధాలు చెపుతున్నారు. మరి నాటి మానవుల కు నాడు యయాతి చెప్పిన సూక్తులు | వర్తించవా? వర్తిస్తే ఎందుకు పాటించరు?” ఆలోచించండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *